నత్తనడకన డబుల్ బెడ్ రూమ్ నిర్మాణ పనులు

నత్తనడకన డబుల్ బెడ్ రూమ్ నిర్మాణ పనులు

VKB: పేదలకు సొంతింటి కల సాకారం చేయాలనే లక్ష్యంతో గత ప్రభుత్వంలో కొడంగల్ పట్టణంలోని గాంధీనగర్ సమీపంలో డబుల్ బెడ్ రూమ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. దాదాపు 12 సంవత్సరాలు గడుస్తున్నా.. పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. పనులను సదరు కాంట్రాక్టర్ వేగవంతంగా పూర్తి చేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.