కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @ 9PM
★ జిల్లాలో మొంథా తుఫాన్ పంట నష్టాన్ని పరిశీలించిన కేంద్ర బృందం
★ యలకుర్రులో పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా
★ గన్నవరం MPDO కార్యాలయంలో గ్రామీణాభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే యార్లగడ్డ
★ గన్నవరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్ డీకే బాలాజీ