ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఇళ్లు నిర్మించడంలో గత ప్రభుత్వం విఫలమైంది: పొంగులేటి
★ ఏన్కూరులో షార్ట్ సర్క్యూట్‌తో పూరిల్లు దగ్ధం
★ పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే రాందాస్
★ మధిరలో రైలు కిందపడి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య