జిల్లా యువకుడిని అభినందించిన సీఎం చంద్రబాబు

ATP: పుట్లూరు మండలం సూరేపల్లి గ్రామానికి చెందిన రామ్ చరణ్ నీట్‌లో ప్రతిభ కనబరిచాడు. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ క్రమంలో రామ్ చరణ్‌కు రూ. లక్ష చెక్కు అందించారు. సీఎం అభినందన తన భవిష్యత్తు లక్ష్యాలకు ప్రోత్సాహమని రామ్ చరణ్ ఆనందం వ్యక్తం చేశాడు.