VIRAL: ఎయిర్ పోర్టులో ప్రయాణికుడి ఆవేదన

VIRAL: ఎయిర్ పోర్టులో ప్రయాణికుడి ఆవేదన

TG: శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో ఇండిగో ఎయిర్‌లైన్స్ సేవల రద్దుతో గందరగోళం నెలకొంది. వరుసగా 4వ రోజు విమానాలను రద్దు చేయడంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఓ ప్రయాణికుడు తన కూతురికి బ్లీడింగ్ అవుతుందని, శానిటరీ ప్యాడ్ కావాలి.. ఇవ్వండని ఇండిగో సిబ్బందిని నిలదీసిన వీడియో SMలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు.