ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్
WNP: జిల్లాలోని ఐదు (M)లో తొలివిడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఎన్నికల సరళలిని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎన్నికల ప్రక్రియను సాధారణ ఎన్నికల పరిశీలకులు మల్లయ్య బట్టు, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్యతో కలిసి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు.