స్పందించిన కమిషనర్.. వెలిగిన బ్రిడ్జిపై లైట్లు

BDK: పాల్వంచ మండలం గుడిపాడు మరియు పెటచెరువు ముర్రేడు బ్రిడ్జిపై లైట్ల సమస్యపై స్పందించి లైట్ ఏర్పాటు చెపించిన కమిషనర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. అలానే బ్రిడ్జిపై మట్టి పేరకపోయి వాటర్ స్టోరేజ్ అవుతుంది కావున ఈ యొక్క సమస్యను కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరారు. అలాగే రెండు పెద్ద గుంతలు ఉన్నాయి వాటిపైన దృష్టి సాధించాలని కోరారు.