అక్రిడిటేషన్‌లపై కీలక UPDATE

అక్రిడిటేషన్‌లపై కీలక UPDATE

TG: జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందేలా విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జర్నలిస్టులపై దాడులు జరగకుండా హైపవర్ కమిటీని పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు తెలిపారు.