పేదింటి కుటుంబానికి వరం కల్యాణ లక్ష్మీ: MLA

పేదింటి కుటుంబానికి వరం కల్యాణ లక్ష్మీ: MLA

ADB: పేదింటి కుటుంబానికి కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు వరం లాంటివని బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. తాంసీ మండల కేంద్రంలో పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు బుధవారం కళ్యాణ లక్ష్మీ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేసి మాట్లాడారు. పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు, నాయకులు చొరవ చూపాలని సూచించారు.