VIDEO: ఏక‌మైన ప్ర‌పంచ దేశాలు

VIDEO: ఏక‌మైన ప్ర‌పంచ దేశాలు

VSP: అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష-2026 సముద్రంపై ప్రపంచ దేశాలను ఒక్కటిగా చేర్చింది. 70కు పైగా దేశాలు పాల్గొని భాగస్వామ్యం, విశ్వాసం, సహకారంతో సముద్ర భద్రతకు కొత్త దిశను సూచించాయి. ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో విశాఖ వేదికగా జరుగుతున్న ఈ మహా కార్యక్రమం భారత్‌‌కు పెరుగుతున్న సముద్ర శక్తిని ప్రపంచానికి తెలియజేస్తోంది.