ఆరు కిలోల గంజాయిని పట్టుకున్న పోలీసులు

ఆరు కిలోల గంజాయిని పట్టుకున్న పోలీసులు

WGL: నర్సంపేట పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని ఖానాపురంలో 6 కిలోల శుద్ధిచేసిన ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని ముగ్గురుని అరెస్ట్ చేశారు. ఎస్సై రఘుపతి కథనం ప్రకారం ముందుగా అందిన విశ్వాసనీయ సమాచారం మేరకు వాహనా తనిఖీలు చేపట్టి గంజాయిని పట్టుకొని ఎండి అసదు, మోహిత్ కుమార్, అమిత్ కుమార్‌లను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.