నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ఈనెల 14న వెంకటేశ్వర కంప్యూటర్ ఇన్స్‌ట్యూట్‌లో జాబ్ మేళా
➢ ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ కో-ఆర్డినేటర్‌గా నస్రుల్లాబాద్​ మండల వాసి
➢ ఓటింగ్ కోసం 18 రకాల గుర్తింపు కార్డులు: కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి
➢ బోధన్ రెవెన్యూ డివిజన్లో 1,384 మంది పోలీసులతో బందోబస్తు: సీపీ సాయి చైతన్య