జిల్లాకు ఐదు రోజులపాటు వర్ష సూచన

జిల్లాకు ఐదు రోజులపాటు వర్ష సూచన

అనంతపురం జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. వచ్చే ఐదు రోజులు పగటి ఉష్ణోగ్రతలు 33.3 నుంచి 34.2 డిగ్రీలుగానూ,  రాత్రి ఉష్ణోగ్రతలు 23.4 నుంచి 24.0 డిగ్రీలుగా నమోదయ్యే సూచన ఉందని పేర్కొన్నారు.