మేడారం జాతర విధుల్లో పోలీసులకు రివార్డులు: ఎస్పీ

మేడారం జాతర విధుల్లో పోలీసులకు రివార్డులు: ఎస్పీ

MLG: మేడారం జాతర 2026 సందర్భంగా విధులు నిర్వహించిన ములుగు జిల్లా పోలీసులకు రివార్డులు మంజూరు చేసినట్లు ఎస్పీ సుదీర్ సోమవారం తెలిపారు. కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ స్థాయి వరకు 632 మందికి నగదు బహుమతులు, ఎస్సై/ఆర్ఎస్ఐ స్థాయి 49 మందికి జీఎస్‌ఈ రివార్డులు అందించారు. ఇన్స్‌పెక్టర్ పైస్థాయి 16 మందికి ఎంఎస్‌ఈ రివార్డుల ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు.