VIDEO: 'మద్యం అమ్మకాలపై నియంత్రణ విధించాలి'
SRCL: మద్యం అమ్మకాలపై నియంత్రణ విధించాలని AIFTU రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమిశెట్టి దశరథం అన్నారు. సిరిసిల్లలో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మద్యం పాలసీపైన వచ్చే ఆదాయంపై ప్రభుత్వం నడపాలనుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. మద్యం అమ్మకాలు క్రమంగా తగ్గించుకుంటూ మద్యపాన నిషేధంపై వెళ్లాల్సిన ప్రభుత్వాలు వాటి పైన ఆధారపడటం బాధాకరమన్నారు.