దమ్ము చక్రాలతో రోడ్ల‌పై తిరిగితే చర్యలు

దమ్ము చక్రాలతో రోడ్ల‌పై తిరిగితే చర్యలు

BPT: దమ్ము చక్రాలతో ట్రాక్టర్లు రోడ్డుపై ప్రయాణించడంతో రోడ్డులు దెబ్బ తింటున్నాయని డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌ఫోర్ట్ అధికారి పరంధామ రెడ్డి సూచించారు. శుక్రవారం నగరం మండలంలో ట్రాక్టర్ డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. పొలం గట్టు వరకు సాధారణ టైర్లతో ప్రయాణించి పొలంలో దిగే ముందు దమ్ము చక్రాలను మార్చుకోవాలని అన్నారు.