గుర్తుతెలియని వ్యక్తులు దాడి.. యువకుడికి తీవ్ర గాయాలు
ప్రకాశం: ఒంగోలు పట్టణంలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పట్టణంలో షాప్ ముందు ద్విచక్ర వాహనాన్ని ఆపుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ ఆపవద్దని చెప్పారు. అయితే ద్విచక్ర వాహనదారుడు అక్కడే ఉంచుతానని చెప్పడంతో ఆగ్రహం చెందినా గుర్తుతెలియని వ్యక్తులు ఆ వ్యక్తిపై దాడి చేశారు