'మంత్రుల పర్యటనను విజయవంతం చేయండి'

'మంత్రుల పర్యటనను విజయవంతం చేయండి'

BHPL: మంత్రుల పర్యటనను విజయవంతం చేయండి అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.భూపాలపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, వంద పడకల ఆసుపత్రిలో రివ్యూ, అంబేద్కర్ సెంటర్‌లో ప్రజా పాలన విజయోత్సవ సభ(పబ్లిక్ మీటింగ్) కు మంత్రులు రానున్నట్లు తెలిపారు.