అన్నోజిగూడలో అధ్వానంగా మారిన సర్వీస్ రోడ్లు..!

అన్నోజిగూడలో అధ్వానంగా మారిన సర్వీస్ రోడ్లు..!

MDCL: అన్నోజిగూడ ప్రాంతంలో సర్వీస్ రోడ్లు అధ్వాన స్థితికి చేరాయి. ఎక్కడికక్కడ గుంతలు ఏర్పడి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాజీవ్ గృహకల్పకు వెళ్లే రోడ్డు కూడా ఇదే పరిస్థితిలో ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్ల మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.