VIDEO: కోస్గిలో ప్రజాపాలన పర్యటన

VIDEO: కోస్గిలో ప్రజాపాలన పర్యటన

NRPT: మన వార్డు అభివృద్ధి మన చేతుల్లోనే ఉందని కోస్గి మున్సిపల్ ఛైర్మెన్ నాగులపల్లి నరేందర్ అన్నారు. 'ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక'లో భాగంగా శుక్రవారం మూడో వార్డులో పర్యటించారు. శానిటేషన్ పనులు నిరంతరం కొనసాగించాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. రోడ్ల పక్కన ఉన్న చెత్తను తొలగించి, చెత్తను చెత్త బండిలోనే వేయాలని ప్రజలను కోరారు.