పాఠశాలలను తనిఖీ చేసిన కలెక్టర్

పాఠశాలలను తనిఖీ చేసిన కలెక్టర్

కృష్ణా: ఈనెల 5న నిర్వహించనున్న మెగా పేరెంట్ టీచర్స్ సమావేశానికి  సిద్ధం కావాలని కలెక్టర్ డీకే బాలాజీ విద్యాధికారులకు సూచించారు. మెగా పీటీఎమ్ నిర్వహించనున్న నేపథ్యంలో కలెక్టర్ నగరంలోని పాఠశాలలను మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి పాఠశాల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాలని కోరారు.