మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే

మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే

W.G: చింతలపూడి మాస్టర్ ప్లాన్‌పై ఎమ్మెల్యే రోషన్ కుమార్ మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. 30 ఏళ్ల నాటి పాత ప్లాన్‌లో ప్రస్తుతం అనేక సాంకేతిక లోపాలు ఉన్నాయని అధికారులు వివరించారు. పట్టణం 40 కి. మీ. మేర విస్తరించిందని, పాత ప్లాన్ ప్రకారం వ్యవసాయ భూములుగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు నివాస ప్రాంతాలుగా మారాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.