VIDEO: చిన్నపాటి వర్షానికి ఇలా.. మరి పెద్ద వర్షం వస్తే!
GDWL: అయిజ మున్సిపాలిటీ పేరుకే ఉందని, అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం చిన్నపాటి వర్షానికి ప్రధాన రోడ్లన్నీ చెరువుల్లా తయారయ్యాయి అన్నారు. పట్టణంలో సరైన రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.