ఓటీటీలోకి వచ్చేసిన కొత్త మూవీ

ఓటీటీలోకి వచ్చేసిన కొత్త మూవీ

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఆయన కుమార్తె ఐశ్వర్య హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన చిత్రం 'సీతా పయనం'. FEB 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇవాళ్టి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సన్ నెక్ట్స్‌లో వీక్షించవచ్చు. కాగా, నిరంజన్  హీరోగా నటించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.