అదనపు భూసేకరణపై ఆందోళన

అదనపు భూసేకరణపై ఆందోళన

AKP: ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ టౌన్ షిప్‌యకు అదనంగా 440 ఎకరాలు భూములు సేకరించడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. సీఐటీయూ జిల్లా నేత అప్పలరాజు మాట్లాడుతూ.. ఇప్పటికే 2020 ఎకరాలను స్టీల్ ప్లాంట్ కోసం సేకరించారన్నారు. అదనంగా భూములు సేకరిస్తే రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు.