VIDEO: 'చదువుతోనే జీవితాలలో మార్పు సాధ్యం'
CTR: చదువుతోనే చాలామంది జీవితాలలో మార్పు సాధ్యమవుతుందని గిరిజన ప్రాంత ప్రజలు వారి పిల్లలను బాగా చదివించాలని పలమనేరు MLA అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు పలమనేరులోని కొలమాసనపల్లి పంచాయతీలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఆయన పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.