విరిగిపడిన పాఠశాల ప్రహరీ పరిశీలన
VSP: విశాఖలోని సుభాష్ నగర్‌లో జీవీఎంసీ పాఠశాల ప్రహరీ విరిగిపడిన ప్రాంతాన్ని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు మంగళవారం పరిశీలించారు. తీసుకోవలసిన చర్యలు పై అధికారులకు దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం లో 57 వార్డ్ అధ్యక్షులు, గవర కార్పొరేషన్ డైరెక్టర్ పెంటకోట అజయ్ బాబు, 57 వార్డ్ కార్పొరేటర్ ముర్రు వాణి నానాజీ పాల్గున్నారు.