వృత్తి శిక్షణ పర్యవేక్షణలో సీఎంవో

వృత్తి శిక్షణ పర్యవేక్షణలో సీఎంవో

కోనసీమ: అమలాపురం మండలం సమనస గ్రామంలో గల మహాత్మ జ్యోతి భాపులే గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం వృత్తి శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టినట్టు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు డాక్టర్ వై టి ఎస్ రాజు తెలిపారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సీఎంవో సుబ్రహ్మణ్యం, జీసీడీవో భీమారావు పర్యవేక్షించారు.