భూపాలపల్లి సీసీఎస్ కానిస్టేబుల్ రాజుకు రివార్డు

BHPL: జయశంకర్ భూపాలపల్లి జిల్లా సీసీఎస్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వస్తున్న ఉప్పుల రాజుకు మాదకద్రవ్యాలు నిర్మూలనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ చేతుల మీదుగా రివార్డు అందుకున్నారు. అవార్డు పొందిన రాజును మంగళవారం సాయంత్రం భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అభినందించారు.