వెంకట్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే

వెంకట్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే

NLG: దేవరకొండ మండలం ముదిగొండకు చెందిన వడ్డేపల్లి వెంకట్ రెడ్డి ప్రమాదవశాత్తు గాయపడి చికిత్స పొందుతున్నారు. బుధవారం ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ వారి నివాసంలో ఆయనను పరామర్శించారు. వెంకట్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని అవసరమైన మెరుగైన వైద్యం తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం పక్షాన అన్ని విధాల ఆదుకుంటామని భరోసా కల్పించారు.