అదానీ కంపెనీ పేరును మోదానీగా పెట్టాలి: రాహుల్
అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీపై రాహుల్ విమర్శలు గుప్పించారు. అదాని కంపెనీ పేరు మోదానీ అని పెట్టాలని ఎద్దేవా చేశారు. ప్రధానిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కంట్రోల్ చేసినట్టే అసోం సీఎంను మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా కంట్రో చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన సీఎంగా హిమంత మారిపోయారని ఆరోపించారు.