గుత్తిలో స్వల్పంగా పెరిగిన చికెన్ ధరలు

ATP: గుత్తిలో ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. రెండు రోజుల క్రితం కేజీ చికెన్ రూ.180 ధర ఉండగా నేడు కేజీ చికెన్ పై 20 రూపాయలు పెరిగి రూ. 200 ధర పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.220లకే కిలో చికెన్ అమ్ముతున్నామని చికెన్ షాప్ నిర్వాహకులు షఫీ తెలిపారు. కేజీ మాంసం ధర రూ. 750 అమ్ముతున్నట్లు మాంసపు షాపు నిర్వాహకులు తెలిపారు.