జిల్లాలో కొత్తగా 1521 వితంతు ఫించన్లు మంజూరు: కలెక్టర్‌

జిల్లాలో కొత్తగా 1521  వితంతు ఫించన్లు మంజూరు: కలెక్టర్‌

పార్వతీపురం జిల్లాలో కొత్తగా 1,521 వితంతు పింఛన్లు మంజూరు అయ్యాయని జిల్లా కలెక్టర్‌ ఏ.శ్యాంప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ఒకటవ తారీకున పంపిణీ చేసే NTR భరోసా పింఛన్ల సమయంలో ప్రతి మండలంలోని ప్రత్యేక అధికారులు పింఛన్ల పంపిణీ ఉదయం 7 నుంచి 10 లోగా శతశాతం పంపిణీ చేయాలని, ఆయా మండలాల్లోని కొత్త పింఛన్ల సొమ్మును కూడా ముందుగా డ్రా చేసుకోవాలని సూచించారు.