VIDEO: మహిళామణి.. ఎందులోనూ తక్కువేం కాదు..!
HYD: ఇంటి బాధ్యతల నుంచి అంతరిక్షం వరకు మహిళలు తమ ప్రతిభను చాటుతున్నారు. HYD వాసులైన రవళి, రమ్య, ప్రవళిక, శ్రీలత తమ కళా ప్రతిభను చాటుతూ ఆయా రంగంలో దూసుకెళ్తున్నారు. ఉప్పల్, నాచారం, మల్లాపూర్ ప్రాంతాలకు చెందిన వీరు.. ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదలతో సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా తెలిపారు.