'అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం'

'అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం'

ADB: అందరి భాగస్వామ్యంతోనే మండల అభివృద్ధి సాధ్యమని ఇచ్చోడ తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్ అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన్ను మండలంలోని మాదాపూర్ గ్రామస్తులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు సమస్యలను ఆయనతో విన్నవించగా సానుకూలంగా స్పందించినట్లు గ్రామ సర్పంచ్ ఇమ్రాన్ షాదుల్లా పేర్కొన్నారు.