మున్సిపల్ కార్మికుల హక్కులపై ఏఐటీయూసీ ఆందోళన
KRNL: ఎమ్మింగనూరు మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వెంటనే వర్తింప చేయాలని AITUCజిల్లా కార్యదర్శి ఎస్. మునేప్ప గురువారం పిలుపునిచ్చారు. గత సమ్మె సమయంలో చేసిన ఒప్పందాలను అమలు చేయాలని ఆయన వెల్లడించారు. మున్సిపల్ ఓపెన్ థియేటర్‌లో నిర్వహించిన మున్సిపల్ వర్కర్స్ యూనియన్(AITUC)జనరల్ బాడీ సమావేశంలో కార్మిక సమస్యలను చర్చించి, నూతన కమిటీని ఎన్నిక చేశారు.