శ్రీ పోలేరమ్మ తల్లి పొంగళ్ల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

శ్రీ పోలేరమ్మ తల్లి పొంగళ్ల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

ప్రకాశం: పాత సింగరాయకొండలోని గవదగట్ల గ్రామంలో శ్రీ పోలేరమ్మ తల్లి పొంగళ్ల కార్యక్రమం ఆదివారం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొని, పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆశీర్వచనాలు అందజేసిన వేద పండితులు అమ్మవారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.