పారుపల్లి ఉన్నత పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం...
BHNG: పారుపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో శనివారం స్వపరిపాలన దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులు అధికారులుగా రాజకీయ నాయకులుగా వ్యవహారించారు. ముఖ్యమంత్రిగా మహావీర్ చంద్ర, విద్యాశాఖ మంత్రిగాగిరెడ్డి స్నేహ, ఎమ్మెల్యేగా వైష్ణవి, అడిషనల్ కలెక్టర్లుగా అజయ్ శ్రావిక నందిని, ఎంపీగా రుచిత, డీఈవోగా అనూష, నిర్వహించారు..