పార్టీలతో నాకు సంబంధం లేదు.. నేనే గెలుస్తా..!
పార్టీలతో నాకు సంబంధం లేదు.. నేనే గెలుస్తా..!
CM జగన్ పరిపాలన బాగుందని రాజోలు YCP ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు అన్నారు. జగన్ ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితులై ప్రజలు పార్టీ పట్ల సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ప్రజల కోసం సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం పట్ల జగన్ విపరీతంగా కృషి చేస్తున్నారని కొనియాడారు.