పడి పూజ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
PDPL: రామగుండం ఎన్టీపీసీ కృష్ణనగర్‌లోని శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఆదివారం జరిగిన పడి పూజ మహోత్సవంలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యేకు అయ్యప్ప స్వాములు ఆశీర్వాదాలు అందించారు. ప్రజల అభ్యున్నతికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.