VIDEO: జిన్నారంలో 37.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

VIDEO: జిన్నారంలో 37.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

SRD: పటాన్‌చెరు నియోజకవర్గంలో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి వాతావరణ శాఖ కేంద్రం మంగళవారం మధ్యాహ్నం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. జిన్నారంలో 37.5 డిగ్రీలు, గుమ్మడిదలలో 35.6 డిగ్రీలు, అమీన్‌పూర్‌లో 35.2 డిగ్రీలు, రామచంద్రపురంలో 34.5 డిగ్రీలు, పటాన్‌చెరులో 35.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమ శాతం 44.0%గా ఉంది.