చెత్తను తొలగించకపోతే నిరాహార దీక్ష

చెత్తను తొలగించకపోతే నిరాహార దీక్ష

GDWL: చెత్తను వెంటనే తొలగించకపోతే ఇక్కడే నిరాహార దీక్ష చేపడతానని పట్టణంలోని 21వ వార్డు కౌన్సిలర్ పులిపాటి వెంకటేష్ హెచ్చరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వార్డు పరిధిలోని ఈదమ్మ గుడి, పశువుల ఆసుపత్రి సమీపంలో భారీగా చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. దీనివల్ల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నరన్నారు.