VIDEO: లక్ష్మీ నరసింహస్వామికి పల్లకి సేవ

VIDEO: లక్ష్మీ నరసింహస్వామికి పల్లకి సేవ

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని కేటీఆర్ టెక్నో స్కూల్ ప్రాంగణంలో వెలసియున్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఇవాళ నరసింహస్వామి వారికి పల్లకి సేవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం అర్చకులు చోడా వీరభద్రస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.