క్రమశిక్షణతో బాధ్యతగా విధులు నిర్వహించాలి: ఎస్పీ

క్రమశిక్షణతో బాధ్యతగా విధులు నిర్వహించాలి: ఎస్పీ

NRPT: ప్రతి పోలీస్ అధికారి క్రమశిక్షణతో బాధ్యతగా విధులు నిర్వహించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. జిల్లాకు బదిలీపై వచ్చిన 61 మంది హోమ్ గార్డులతో మంగళవారం నారాయణపేట ఎస్పీ కాన్ఫరెన్స్ హాలులో సమావేశం నిర్వహించారు. విధి నిర్వహణలో ఎలాంటి సమస్యలు వున్న నేరుగా తనను కలిసి చెప్పాలని అన్నారు. నిజాయితీగా విధులు నిర్వహించాలని సూచించారు.