VIDEO: మంగళగిరిలో రోడ్డు ప్రమాదం
GNTR: మంగళగిరి సమీపంలో నేతన్న సర్కిల్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మేడికొండూరుకు చెందిన 8 మంది కుటుంబ సభ్యులు అమలాపురం దర్గాకు వెళ్లి తిరిగి వస్తుంగా, వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కుటుంబం స్వల్ప గాయాలతో బయటపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన స్థాలని చేరుకున్న పోలీసులు బాధితులను మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పటల్కి తరలించారు.