ధోనీ రికార్డ్ సమం చేసిన డికాక్
సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డును దక్కించుకున్నాడు. దీంతో, వన్డేలలో అత్యధిక 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డులు గెలుచుకున్న వికెట్ కీపర్ బ్యాటర్‌గా M.S.ధోనీ సరసన నిలిచాడు. ప్రస్తుతం వీరిద్దరూ చెరో 7 'MOS' అవార్డులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.