సీసీ రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే

సీసీ రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: పెనమలూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సరవేగంగా జరుగుతున్నాయి. శనివారం నియోజకవర్గంలోని కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలో CC రోడ్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కట్ చేసి సీసీ రోడ్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.