గర్భం దాల్చడంతోనే అనుమానం పెంచుకున్నాడు: డీసీపీ

HYD: మేడిపల్లిలో స్వాతి (25)ని భర్త కిరాతకంగా హతమార్చిన విషయం తెలిసిందే. కేసులో DCP కీలక విషయాలు వెల్లడించారు. స్వాతి మొదటి సారి గర్భం వస్తే భర్త తీయించాడు. ఈ క్రమంలోనే రెండోసారి గర్భం దాల్చడంతో అనుమానం పెంచుకున్నాడు. నిత్యం సెల్ ఫోన్ వాడడంతో మరింత అనుమానం పెరిగింది. దీంతో ఆమె చెకప్‌కి తీసుకెళ్ళమనడంతో హత్య చేశాడు. హాక్సా బ్లేడ్‌తో బాడీని కట్ చేశాడన్నారు.