'సినీ పరిశ్రమను కూటమి చిన్నచూపు చూడట్లేదు'
AP: రాష్ట్రంలో షూటింగ్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలుగు సినీ పరిశ్రమను MP కేశినేని చిన్ని కోరారు. పరిశ్రమను కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూడలేదని, Dy.CM పవన్ ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చినవారేనని గుర్తుచేశారు. బాలకృష్ణ TDPలో ప్రధాన నేత అని.. అన్ని విధాల ఈ ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. గతంలో సినీ పరిశ్రమను జగన్ ఇబ్బందులు పెట్టారని విమర్శించారు.