వయోవృద్ధులకు ప్రత్యేక సేవలు

వయోవృద్ధులకు ప్రత్యేక సేవలు

KKD: కాకినాడ GGHలో వయోవృద్ధుల కోసం ప్రతి 'ఆదివారం' ప్రత్యేక ఓపి. రాష్ట్రంలోనే తొలిసారిగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి‌లో వయోవృద్ధుల కోసం ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారిగారు తెలిపారు. గత నవంబర్ 23 నుండి ప్రతి ఆదివారం 65 ఏళ్లు పైబడిన వారికి ఓపీ నెంబర్ 4 లో ఈసేవలు అందుబాటులో ఉన్నాయి